Congress MLA DK Aruna lashed out at Chief Minister K Chandrasekhar Rao and Minister KT Rama Rao for saree scheme. <br />తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం తిట్ల వర్షం కురిపించారు. ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.